🏛️ ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాల పోస్టుల స్టేటస్ ఆన్లైన్ చెకింగ్ టూల్
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు, అధికారుల సౌకర్యార్థం సచివాలయాల వారీగా ఉన్న ఫంక్షనరీస్ పోస్టుల లభ్యత (Post Status) సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి ఈ డిజిటల్ సెర్చ్ టూల్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
✨ ఈ టూల్ యొక్క ముఖ్య ప్రతిపాదనలు:
- సరికొత్త సెర్చ్ సదుపాయం: సచివాలయం కోడ్ (Secretariat Code) లేదా గ్రామం/వార్డు పేరు ద్వారా క్షణాల్లో సమాచారం పొందవచ్చు.
- రూరల్ & అర్బన్ వర్గీకరణ: గ్రామ సచివాలయాలు (Rural) మరియు వార్డు సచివాలయాల (Urban) కేటగిరీలను వేర్వేరుగా పరిశీలించవచ్చు.
- General & Specific Purpose పోస్టులు: పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్,వార్డ్ అడ్మిన్స్ సెక్రటరీ, విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్,వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ, విఏఓ, ఏఎన్ఎమ్ మొదలైన అన్ని పోస్టుల వర్కింగ్ స్టేటస్‌ను YES / NO రూపంలో చూడవచ్చు.
- Note: సచివాలయం కోడ్ లేదా పేరు మాన్యువల్‌గా ఎంటర్ చేయడం కంటే copy , paste చేస్తే డేటాను వేగంగా పొందగలరు
క్రింది బాక్స్‌లో మీ సచివాలయం వివరాలు ఎంటర్ చేసి పోస్టుల స్టేటస్ చూడండి:
సచివాలయం కోడ్ లేదా పేరు ఎంటర్ చేయగానే వివరాలు ఇక్కడ చూపిస్తాయి.