నుండి ........................,
పంచాయితీ అభివృద్ధి అధికారి, ........................ గ్రామపంచాయితి,
(........................ (మ), ........................ జిల్లా).
వరకు
శ్రీయుత జిల్లా వైద్య & ఆరోగ్య అధికారిగారు, ........................ జిల్లా.
లేఖ సంఖ్య :- 01/ లేట్ ఆమోదం ; తేది:- ..........
విషయం:-
సూచిక:-
1. మరణ నివేదిక ఫారం - 2
2. శ్రీ ........................ W/o, ........................ గారి అర్జీ.
3. ........................ గ్రామస్తుల స్టేట్మెంట్.
@@@@@
Sir/Madam,
పంచాయితీ అభివృద్ధి అధికారి ........................ గ్రామపంచాయితి
{gp} గ్రా.పం, {mandal} మండలం - శ్రీ/శ్రీమతి {person} గారు తేది: {eventDate} వ తేదిన మరణించినారు. మరణించిన రోజు నుండి 21 వ రోజుల వ్యవధి దాటినందున - CRS పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేయుట - గురించి.
{gp} గ్రా.పం, {mandal} మండలం - శ్రీ/శ్రీమతి {relName} గారికి తేది: {eventDate} వ తేదిన శిశువు ({person}) జన్మించినారు. జన్మించిన రోజు నుండి 21 వ రోజుల వ్యవధి దాటినందున - CRS పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేయుట - గురించి.
పై సూచికల మేరకు తమరికి సమర్పించడమేమనగా, {gp} గ్రామానందు శ్రీ/శ్రీమతి {person} (ఆధార్:- {aadhaar}) {relType} {relName} గారు తేది: {eventDate} వ తేదిన అనారోగ్య కారణముల చేత {gp} గ్రామపంచాయితి పరిధిలోని {village} గ్రామంలో ఇంటి వద్ద మరణించారు.
మరణించిన 21వ రోజుల లోపల మరణ ధృవీకరణ పత్రం కొరకు నమోదు చేసుకోవాల్సిందిగా గ్రామ పంచాయితీ అభివృద్ధి అధికారిగా తెలియజేసినా కూడా, కుటుంబ కారణాల రీత్యా సకాలంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో మరణ ధృవీకరణ పత్రం కొరకు కుటుంబ సభ్యులు నమోదు చేసుకొనలేదు.
తదుపరి తేది: {applyDate} వ తేదిన గ్రామ పంచాయితి కార్యాలయంలో శ్రీ/శ్రీమతి {applicant} తన {appRel} మరణ ధృవీకరణ పత్రం కొరకు మరణ నివేదిక ఫారం సమర్పించి అర్జీ చేసుకున్నారు.
సదరు దరఖాస్తు పై గ్రామంలో విచారణ జరిపి గ్రామస్తుల నుండి స్టేట్మెంట్ తీసుకొని, శ్రీ/శ్రీమతి {person} గారి మరణాన్ని Civil Registration System (CRS) Portal నందు నమోదు చేయబడినది. సదరు దరఖాస్తును పరిశీలించి తమరు ఆమోదించవలసిందిగా కోరడమైనది.
పై సూచికల మేరకు తమరికి సమర్పించడమేమనగా, {gp} గ్రామానందు శ్రీ/శ్రీమతి {relName} (ఆధార్:- {aadhaar}) గారికి తేది: {eventDate} వ తేదిన {gp} గ్రామపంచాయితి పరిధిలోని {village} గ్రామంలో ఇంటి వద్ద శిశువు ({person}) జన్మించినారు.
జన్మించిన 21వ రోజుల లోపల జనన ధృవీకరణ పత్రం కొరకు నమోదు చేసుకోవాల్సిందిగా గ్రామ పంచాయితీ అభివృద్ధి అధికారిగా తెలియజేసినా కూడా, కుటుంబ కారణాల రీత్యా సకాలంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో జనన ధృవీకరణ పత్రం కొరకు కుటుంబ సభ్యులు నమోదు చేసుకొనలేదు.
తదుపరి తేది: {applyDate} వ తేదిన గ్రామ పంచాయితి కార్యాలయంలో శ్రీ/శ్రీమతి {applicant} తన {appRel} జనన ధృవీకరణ పత్రం కొరకు జనన నివేదిక ఫారం సమర్పించి అర్జీ చేసుకున్నారు.
సదరు దరఖాస్తు పై గ్రామంలో విచారణ జరిపి గ్రామస్తుల నుండి స్టేట్మెంట్ తీసుకొని, సదరు జననాన్ని Civil Registration System (CRS) Portal నందు నమోదు చేయబడినది. సదరు దరఖాస్తును పరిశీలించి తమరు ఆమోదించవలసిందిగా కోరడమైనది.