తిరిగి వెళ్లండి (Back)
| 1. జీఓ నెంబర్ & తేదీ | 2. శాఖ పేరు | 3. సబ్జెక్ట్ (Subject) | 4. డౌన్లోడ్ |
|---|---|---|---|
| G.O.Ms.No: 05 25.06.2022 | GVWV & GSWS Dept | గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి సంబంధించిన పాత నిబంధనలను సడలిస్తూ, వారికి 1 జూలై 2022 నుండి పూర్తి స్థాయి ప్రభుత్వ జీతాలు (రెగ్యులర్ పే-స్కేల్స్) వర్తింపజేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. | |
| G.O.Ms.No: 03 07-06-2026 | GVWV & GSWS Dept | 2020 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి పాత నిబంధనలను సడలిస్తూ ప్రొబేషన్ ఖరారు చేసి, 1 మే 2023 నుండి ప్రభుత్వ రెగ్యులర్ జీతాలు (పే-స్కేల్స్) వర్తింపజేయడం. |